Gold Rate Today April 23, 2024 :దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా తగ్గాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.75,522 ఉండగా, మంగళవారం నాటికి రూ.1,677 తగ్గి రూ.73,845కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.84,953 ఉండగా, మంగళవారం నాటికి రూ.2,468 తగ్గి రూ.82,485కు చేరుకుంది.
- Gold Price In Hyderabad April 23, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.73,845గా ఉంది. కిలో వెండి ధర రూ.82,485గా ఉంది.
- Gold Price In Vijayawada April 23, 2024 :విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.73,845గా ఉంది. కిలో వెండి ధర రూ.82,485గా ఉంది.
- Gold Price In Vishakhapatnam April 23, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.73,845గా ఉంది. కిలో వెండి ధర రూ.82,485గా ఉంది.
- Gold Price In Proddatur April 23, 2024 :ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.73,845గా ఉంది. కిలో వెండి ధర రూ.82,485గా ఉంది.
గమనిక :పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price April 23, 2024 :అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా తగ్గాయి. సోమవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2,370 డాలర్లు ఉండగా, మంగళవారం నాటికి 67 డాలర్లు తగ్గి 2,303 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 26.96 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News April 23, 2024 : మంగళవారం కూడా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ లాభాల్లో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.55,00,013 |
ఇథీరియం | రూ.2,57,620 |
టెథర్ | రూ.80.17 |
బైనాన్స్ కాయిన్ | రూ.47,751 |
సొలోనా | రూ.12,651 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today April April 23, 2024 :మంగళవారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. విదేశీ పెట్టుబడులు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.