బస్టాండ్​లోనే విద్యార్థినుల ఫైట్​.. జుట్టు పట్టుకుని పిడిగుద్దులు

By

Published : May 1, 2022, 2:13 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

thumbnail

students fighting: పాఠశాల విద్యార్థినుల మధ్య వాగ్వాదం పెద్ద గొడవకు దారితీసింది. బస్టాండ్​లోనే విద్యార్థినులు జుట్టు పట్టుకుని పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ సంఘటన తమిళనాడు, మధురైలోని పెరియార్​ బస్టాండ్​లో శనివారం సాయంత్రం 4 గంటలకు జరిగింది. పాఠశాల నుంచి ఇళ్లకు వెళ్లే క్రమంలో బస్టాండ్​కు చేరుకున్నారు విద్యార్థులు. ఈ క్రమంలోనే రెండు గ్రూపుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త కొట్టుకునే వరకు వెళ్లింది. రెండు గ్రూప్​ల మధ్య గత మూడు రోజులుగా గొడవ జరుగుతున్నట్లు సమాచారం. బస్టాండ్​లో ఉన్న కొందరు వీడియో తీసి సోషల్​ మీడియాలో పెట్టగా ఈ దృశ్యాలు వైరల్​గా మారాయి

Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.