PRATHIDWANI: ఎన్నో పండుగలు ఉన్నా దసరానే ఎందుకు ఘనంగా నిర్వహించుకుంటాం

By

Published : Oct 4, 2022, 10:47 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

thumbnail

PRATHIDWANI: తొమ్మిది రోజుల ఉత్సవం.. రోజుకు ఒక్కో అలంకారం.. ఆటపాటలు, పిండివంటకాలు.. ఏటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు అంగరంగవైభవంగా జరిగే దేవీనవరాత్రులు.. పదవ రోజు విజయ దశమి కలసి దసరా ప్రత్యేకతలు ఇవి. మరి ఏటా... దసరా ఉత్సవాలను ఇంత ఘనంగా ఎందుకు నిర్వహించుకుంటాము? దేశంలో ఎన్నో పండుగలు ఉన్నా ఆ అమ్మవారిని కొలిచే విజయదశమి ఎందుకు ఇంత విశిష్టత సంతరించుకుంది? ఆ చరిత్ర, ప్రాశస్త్యం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందంటారు ఆధ్యాత్మికవేత్తలు. విజయదశమినాడు ఏ పని చేపట్టినా విజయం తథ్యమని పురాణాలు చెబుతుండానికి కారణం ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.