తుది దశకు చేరుకున్న ప్రచారజాతర - గెలుపు ధీమాలు వెనక రాజకీయ పార్టీల వ్యూహాలేంటి?

By ETV Bharat Telangana Team

Published : Nov 27, 2023, 10:44 PM IST

thumbnail

Political Parties Election Campaign in Telangana 2023 : పోలింగ్ గడువు దగ్గరపడుతుండటంతో.. అన్ని పార్టీల అభ్యర్థులు సభలు, సమావేశాలు, రోడ్‌ షోలతో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీపడుతూ ప్రచారం సాగిస్తున్నారు. తమ పార్టీకే ఓటు వేసి గెలిపించాలంటూ.. ఇంటింటికి తిరిగి పార్టీ గుర్తు చూపుతూ విజ్ఞప్తి చేస్తున్నారు.

Telangana Assembly Elections 2023 : నెలా 15 రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న అసెంబ్లీ ఎన్నికల (Telangana Elections) ప్రచారజాతర చివరాఖరు దశకు చేరుకుంది. నెలలు, వారాలు, రోజుల.. నుంచి గంటల్లోకి చేరుకుంది. ప్రచారపర్వం ముగింపు కౌంట్‌ డౌన్ ప్రారంభమైంది. మంగళవారం సాయంత్రంతో ఎక్కడి మైకులు అక్కడ మూగబోనున్నాయి. మరి ఇన్నిరోజుల హోరాహోరీలో ఏ పార్టీ ఎక్కడ? తమ విధానాలు, విమర్శలతో ఓటరును ఎంతవరకు చేరుకున్నాయి? ఎవరికి వారు విజయంపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు సరే.. కానీ ఆ ధీమా వెనక వ్యూహాలేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.