ETV Bharat / photos

60ఏళ్ల అందాల 'భామ'కు బ్యాడ్​లక్​- మిస్​ యూనివర్స్​​ ఛాన్స్​ 'మిస్'! - 60Year Old Miss Universe Contestant

author img

By ETV Bharat Telugu Team

Published : May 26, 2024, 3:43 PM IST

60Year Old Miss Universe Contestant
60 Years Old Miss World Contestant : అర్జెంటీనాలో ఓ భామకు తృటిలో విశ్వసుందరి పోటీలో పాల్గొనే ఛాన్స్‌ మిస్సైంది. అయితే ఆ ఛాన్స్‌ మిస్‌ చేసుకుంది పాతికేళ్ల మహిళ కాదు, 60 ఏళ్ల వృద్ధురాలు. వృద్ధురాలికి మిస్‌ యూనివర్స్‌ ఛాన్సేంటని అనుకుంటున్నారా అయితే మన బామ్మ కాదు కాదు 60 ఏళ్ల అందాల భామను మీరూ చూసేయండి. (Associated Press)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.