పట్టపగలే మహిళను కిడ్నాప్ చేసేందుకు​ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

By

Published : Jan 1, 2023, 12:43 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

thumbnail

జిమ్​ నుంచి తిరిగి వస్తున్న ఓ మహిళను కిడ్నాప్​ చేసేందుకు ప్రయత్నించారు దుండగులు. ఆ మహిళ కారులో నలుగురు వ్యక్తులు బలవంతంగా ఎక్కారు. మహిళ ప్రతిఘటించడం వల్ల నిందితులు పారిపోయారు. ఈ ఘటన హరియాణాలోని యమునా నగర్​ జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళ కారును పోలీస్​ స్టేషన్​కు తరలించి నిందితుల వేలి ముద్రలు​ సేకరించారు పోలీసులు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని డీఎస్పీ కమల్​దీప్​ సింగ్ తెలిపారు.

Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.