మీకు తెలుసా? - వినాయకుడి రూపం వెనుక ఎన్ని పరమార్థాలు ఉన్నాయో! - Lord Ganesha Rupam Meaning
![ETV Bharat Telugu Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg?imwidth=128)
Published : May 23, 2024, 5:16 PM IST
![మీకు తెలుసా? - వినాయకుడి రూపం వెనుక ఎన్ని పరమార్థాలు ఉన్నాయో! - Lord Ganesha Rupam Meaning Lord Ganesha Rupam Meaning](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-05-2024/1200-675-21540735-thumbnail-16x9-lord-ganesha.jpg?imwidth=3840)
Meaning of Ganesh Rupam: హిందూ సంప్రదాయంలో తొలి పూజ ఆ గణపతికే సొంతం. సమస్త విఘ్నాలను తొలగించి తమకు ముక్తిని ప్రసాదించేది ఆయనే అని భక్తులు విశ్వసిస్తారు. కష్టాలను తొలగించి, జ్ఞానాన్ని ప్రసాదించేవాడని నమ్ముతారు. అయితే.. వినాయకుడి రూపం వెనుకున్న పరమార్థాలు మీకు తెలుసా? (ETV Bharat)