మత్తెక్కించే గ్లామర్​ డోస్​ రెడ్​ కార్పెట్​పై హాట్​ భామల సందడి మామూలుగా లేదుగా

By

Published : Dec 17, 2022, 8:25 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

thumbnail

శుక్రవారం ముంబయిలో జరిగిన గ్రేజియా ఫ్యాషన్​ అవార్డ్స్​ వేడుకలో వినోద రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఆకర్షణీయమైన దుస్తుల్లో సందడి చేశారు. సోషల్ మీడియా స్టార్స్, టెలివిజన్ పరిశ్రమ, బాలీవుడ్ సెలబ్రిటీలు స్టన్నింగ్​ లుక్స్‌తో కనిపించారు. తేజస్వి ప్రకాశ్​, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, నిక్కీ తంబోలి, జాన్వీ కపూర్, శోభితా ధూళిపాళ్లతో పాటు పలువురు బ్యూటీలు రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు.

Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.