ETV Bharat / state

హుక్కా కేంద్రాలపై పోలీసుల దాడులు

author img

By

Published : Jan 12, 2020, 5:01 AM IST

హైదరాబాద్ హబ్సిగూడలో హుక్కా కేంద్రాలపై టాస్క్​ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఎవరైనా అక్రమంగా వీటిని నిర్వహిస్తే తమకు సమాచారం అందిచాలని సూచించారు.

POLICE RAIDS HUKKA CENTER at Hubsiguda  in Hyderabad
హుక్కా కేంద్రాలపై పోలీసుల దాడులు

హైదరాబాద్​ హబ్సిగూడలో అక్రమంగా నిర్వహిస్తున్న హుక్కా కేంద్రాలపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారు. ఆ కేంద్రాల్లో హుక్కా కోసం వినియోగిస్తున్న పరికరాలు ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హుక్కా కేంద్రాలు నిర్వహించడానికి ఎటువంటి అనుమతి లేదని... ఎవరైనా వీటిని ఏర్పాటు చేస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఉన్నతాధికారులు ప్రజలకు సూచించారు.

హుక్కా కేంద్రాలపై పోలీసుల దాడులు

ఇదీ చూడండి: బస్తీమే సవాల్: గులాబీ తోటలో వికసించేందుకు కమలనాథుల వ్యూహాలు...

TG_HYD_19_12_POLICE_RAIDS_HUKKA_CENTER_AV_3066407 REPORTER:K.SRINIVAS NOTE:టిజి టిక్కర్‌, డెస్క్‌కు వాట్సప్‌ ద్వారా ఫీడ్‌ వచ్చింది. ( )హబ్సిగూడలోని అక్రమంగా నిర్వహిస్తున్న హుక్కా కేంద్రాలపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారు. ఆయా కేంద్రాల్లో హుక్కా కోసం వినియోగిస్తున్న పరికరాలు ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హుక్కా కేంద్రాలు నిర్వహించడానికి ఎటువంటి అనుమతి లేదని... ఎవరైనా వీటిని ఏర్పాటు చేస్తే ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని ఉన్నతాధికారులు కోరుతున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.