ETV Bharat / state

corona cases: రాష్ట్రంలో కొత్తగా 1920 కరోనా కేసులు

author img

By

Published : Jan 11, 2022, 7:17 PM IST

Updated : Jan 11, 2022, 8:09 PM IST

corona
రాష్ట్రంలో కొత్తగా 1920 కరోనా కేసులు

19:12 January 11

corona cases: రాష్ట్రంలో కొత్తగా 1920 కరోనా కేసులు

corona cases: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 83,153 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1920 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,97,775కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

corona active cases: తాజాగా రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,045కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 417 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 16,496 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఇవీ చూడండి:

Last Updated : Jan 11, 2022, 8:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.