ETV Bharat / city

హైదరాబాద్​కు వస్తున్న 'వాట్సాప్‌ యూనివర్సిటీ'కి స్వాగతం: కేటీఆర్

author img

By

Published : Jul 2, 2022, 7:49 AM IST

KTR Tweet Today: అందమైన హైదరాబాద్‌ నగరంలో కార్యవర్గ సమావేశం కోసం వస్తున్న వాట్సాప్‌ యూనివర్సిటీకి స్వాగతమని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. జుమ్లా జీవులందరికీ స్వాగతమంటూ ఆయన పేర్కొన్నారు. దమ్‌ బిర్యానీ, ఇరానీ ఛాయ్‌ను ఆస్వాదించడం మర్చిపోవద్దని సూచించారు.

KTR
KTR

KTR Tweet Today: అందమైన హైదరాబాద్‌ నగరంలో కార్యవర్గ సమావేశం కోసం వస్తున్న వాట్సాప్‌ యూనివర్సిటీకి స్వాగతమని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. జుమ్లా జీవులందరికీ స్వాగతమంటూ ఆయన పేర్కొన్నారు. దమ్‌ బిర్యానీ, ఇరానీ చాయ్‌ను ఆస్వాదించడం మర్చిపోవద్దన్నారు. యాదాద్రి, పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం, కాళేశ్వరం ప్రాజెక్టు, టీహబ్‌ ఫోటోలను కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. వాటన్నింటిని సందర్శించి పరిశీలించి వారి రాష్ట్రాల్లో అమలు చేయాలని మంత్రి కేటీఆర్​ కోరారు.

  • Welcome the WhatsApp University for its executive council meeting to the beautiful city of Hyderabad

    To all the Jhumla Jeevis;

    Don’t forget to enjoy our Dum Biryani & Irani Chai ☕️ #TelanganaThePowerhouse 👇 please visit, take notes & try to implement in your states pic.twitter.com/Ub0JRXSIUA

    — KTR (@KTRTRS) July 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.