ETV Bharat / snippets

కేన్స్‌లో ఇండియన్‌ షార్ట్‌ ఫిల్మ్‌కు మొదటి బహుమతి

author img

By ETV Bharat Telugu Team

Published : May 24, 2024, 12:24 PM IST

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

Cannes 2024: కేన్స్ 2024లో బెస్ట్ షార్ట్ ఫిల్మ్​గా ఇండియన్‌ సినిమా ఎంపికైంది. ఈ విభాగంలో ఇండియన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ బహుమతి దక్కించుకుంది. డైరెక్టర్ చిదానంద తెరకెక్కించిన​ 'సన్‌ఫ్లవర్స్‌ వర్‌ ద ఫస్ట్ వన్‌ టు నో' (Sunflowers Were The First To Know) షార్ట్ ఫిల్మ్ ఈ ఘనత సాధించింది. వివిధ భాషలకు చెందిన 17 సినిమాలతో పోటీ పడి ఫస్ట్ ప్లేస్​లో నిలిచింది. దీంతో సోషల్ మీడియాలో ఈ మూవీ టీమ్​కు ప్రసంశలు వెల్లువెత్తున్నాయి. 16 నిమిషాల నిడివి ఉన్న ఈ షార్ట్‌ ఫిల్మ్‌ను ఓ కన్నడ జానపద కథ ఆధారంగా రూపొందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.