ETV Bharat / business

Gold Rate Today 19th August 2023 : స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By

Published : Aug 19, 2023, 10:24 AM IST

Gold Rate Today 19th August 2023 : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?

GOLD PRICE TODAY 19th August 2023
GOLD RATE TODAY 19th August 2023

Gold Rate Today 19th August 2023 : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.60,020 ఉండగా.. శనివారం నాటికి రూ.220 పెరిగి రూ.60,240కు చేరుకుంది. మరోవైపు వెండి ధరలు మాత్రం కాస్త తగ్గాయి. శుక్రవారం కిలో వెండి ధర రూ.72,605 ఉండగా.. శనివారం రూ.200 తగ్గి రూ.72,405కు చేరింది.

  • Gold Price In Hyderabad 19th August 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.60,240గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.72,405గా ఉంది.
  • Gold Price In Vijayawada 19th August 2023 : విజయవాడలో పది గ్రాముల గోల్డ్​ ధర రూ.60,240గా ఉంది. కిలో వెండి ధర రూ.72,405కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 19th August 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,240గా ఉంది. కిలో వెండి ధర రూ.72,405గా ఉంది.
  • Gold Price In Proddatur 19th August 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,240గా ఉంది. కిలో వెండి ధర రూ.72,405కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 19th August 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్​ రేట్లు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1894 డాలర్లుగా ఉండగా.. శనివారం 5 డాలర్ల వరకు తగ్గి 1889 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 22.77 డాలర్లుగా ఉంది.

క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 19th August 2023 : శనివారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ఫ్లాట్​గా కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.21,58,287 వద్ద భారీ నష్టాల్లో ట్రేడవుతోంది. ఇథీరియం కొనసాగుతూ ఉండగా.. బైనాన్స్​ కాయిన్, యూఎస్​డీ కాయిన్​లు స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.21,58,287
ఇథీరియం రూ.1,37,862
టెథర్ రూ.83.3
బైనాన్స్ కాయిన్రూ.17,912
యూఎస్​డీ కాయిన్​రూ.83.17

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 19th August 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.