తెలంగాణ

telangana

ట్రస్టుకు కోటి ఆస్తుల విరాళం.. నిత్య అన్నదానం చేస్తున్న ఎమ్మెల్యే

By

Published : Jun 13, 2020, 7:22 AM IST

కోనేరు కోనప్ప అంటే... వేసవిలో ఉచితంగా అంబలి పంపిణీ చేసే సిర్పూర్‌ శాసనసభ్యుడిగా అందరికి సుపరిచితమైన పేరు. ఇప్పుడు కాగజ్‌నగర్‌ కేంద్రంగా రోజు వెయ్యి మందికి తగ్గకుండా నిత్యన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఓ కార్మికుడిగా వచ్చిన తనను... మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజలకు ఏమిచ్చిన రుణం తీరేది కాదంటున్న కోనప్పతో మా ప్రతినిధి మణికేశ్వర్‌ ముఖాముఖి.

crore-assets-donation-to-trust-mla-koneru-konappa
ట్రస్టుకు కోటి ఆస్తుల విరాళం.. నిత్య అన్నదానం చేస్తున్న ఎమ్మెల్యే

సిర్పూర్‌ శాసనసభ్యుడు కోనేరు కోనప్ప కాగజ్‌నగర్‌ కేంద్రంలో నిత్య అన్నదాన కార్యక్రమం చేసేందుకు సిద్ధమయ్యారు. ట్రస్టు నిర్వహణ కోసం దాదాపుగా రూ.కోటి విలువచేసే తన ఆస్తులను సైతం విరాళంగా ప్రకటించి అందరికీ అదర్శంగా నిలుస్తున్నారు.

ట్రస్టుకు కోటి ఆస్తుల విరాళం.. నిత్య అన్నదానం చేస్తున్న ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details