తెలంగాణ

telangana

ఏసీబీ వలలో బంజారాహిల్స్ ఎస్సై

By

Published : Jun 6, 2020, 4:21 PM IST

హైదరాబాద్​లో ఏసీబీ అధికారుల వలకు మరో అవినీతి చేప చిక్కింది. ఓ కేసులో లంచం డిమాండ్ చేసి.. తీసుకుంటూ బంజారాహిల్స్ ఎస్సై అడ్డంగా బుక్కైయ్యారు.

Banjarahills Sub inspector in ACB trap
ఏసీబీ వలలో బంజారాహిల్స్ ఎస్సై

హైదరాబాద్​ బంజారాహిల్స్‌ పోలీస్​స్టేషన్​లో లంచం తీసుకుంటూ ఎస్సై రవీంద్రనాయక్‌ అడ్డంగా దొరికిపోయాడు. భూ వివాదం కేసులో లంచం డిమాండ్ చేసి అనిశాకు బుక్కైయ్యారు. ఈ విషయమై పీఎస్​లో విచారణ కొనసాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details