తెలంగాణ

telangana

'5 శతాబ్దాల నిరీక్షణ భాగ్యం'- బాల రాముడికి దివ్యాభిషేకం- HD ఫొటోలు చూశారా? - Sri Rama Navami Ayodhya

By ETV Bharat Telugu Team

Published : Apr 17, 2024, 9:40 AM IST

Sri Rama Navami Ayodhya : బాలక్​ రామ్ ప్రాణప్రతిష్ఠ తర్వాత వచ్చిన తొలి శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున రామయ్య విగ్రహానికి దివ్యాభిషేకం నిర్వహించారు ఆలయ పూజారులు. అనంతరం స్వర్ణాభరణాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. మరోవైపు, 5 శతాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రజలకు అయోధ్యలో శ్రీ రామనవమి నిర్వహించుకునే భాగ్యం లభించిందని ఆనందం వ్యక్తంచేశారు ప్రధాని మోదీ.
Ayodhya Ram Lalla Abhishekam : అయోధ్య రాముడి అభిషేక చిత్రాలు మీకోసం
రామ మందిరంలో అభిషేకం నిర్వహిస్తున్న అర్చకులు
బాల రాముడికి పాలాభిషేకం చేస్తున్న అర్చకులు
రామ నవమి సందర్భంగా ప్రత్యేక అభిషేకం
అయోధ్య రామ మందిరంలో పూజలు
రామ మందిరంలో అభిషేకం నిర్వహిస్తున్న అర్చకులు
రామ మందిరంలో అభిషేకం నిర్వహిస్తున్న అర్చకులు
బాల రాముడి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక అభిషేకం
బాల రాముడు
అయోధ్య రామ్​లల్లా
రామ నవమి సందర్భంగా ముస్తాబైన అయోధ్య ఆలయం
రామయ్యను చూసేందుకు బారులు తీరిన జనం
అయోధ్య రామ మందిరం వద్ద జన సమూహం
మోదీ ట్వీట్

ABOUT THE AUTHOR

...view details