ETV Bharat / photos

గురుద్వారాలో ప్రధాని 'లంగర్​' సేవ- స్వయంగా వండివార్చిన మోదీ- ఫొటోలు చూశారా? - PM Modi serves langar at Gurudwara

author img

By ETV Bharat Telugu Team

Published : May 13, 2024, 12:12 PM IST

PM Modi serves langar at Gurudwara
PM Modi Serves At Gurudwara : బిహార్​ పట్నాలోని తఖత్ శ్రీ హరిమందిర్ జీ సాహిబ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. సిక్కులకు పవిత్రమైన అయిదు తఖత్‌లలో ఒకటైన ఈ సాహిబ్‌ను సందర్శించిన మోదీ ప్రత్యేక పూజలు చేశారు. ఆ ఫొటోలు మీకోసం. (ANI)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.