ETV Bharat / photos

సమ్మర్​లో ఈ యోగాసనాలు వేస్తే చాలు- డీహైడ్రేషన్ సమస్య నుంచి ఫుల్ సేఫ్​! - Hydration Yoga Asanas

author img

By ETV Bharat Telugu Team

Published : May 7, 2024, 10:34 AM IST

Yoga For Hydration
Yoga For Hydration In Telugu : సీజన్ మారినప్పుడల్లా ఆరోగ్యాన్ని కాపాడుకోవటం మీద శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ప్రస్తుతమైతే వేసవికాలం కావడం వల్ల పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన ఎండ, వేడి శరీరంలోని శక్తిని ఆవిరయ్యేలా చేస్తున్నాయి. ఫలితంగా డీహైడ్రేషన్​కు గురవుతాం. అయితే డీహైడ్రేషన్​ను నివారించే యోగా ఆసనాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? అవేంటో చూద్దాం. (ANI)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.