చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడిన ముఖ్యమంత్రి వీడియో వైరల్​

By

Published : Dec 6, 2022, 10:05 AM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

thumbnail

మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​ పిల్లలతో కలిసి క్రికెట్​ ఆడుతున్న వీడియో అందరిని ఆకట్టుకుంటోంది. చిన్నారులతో సరదాగా ముచ్చటిస్తూ నవ్వులు చిందిస్తున్న ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. సోమవారం సొంత నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి వివిధ అభివృద్ది కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఓ పాఠశాలను సందర్శించి ఇలా సందడి చేశారు.

Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.