ETV Bharat / sitara

దసరా శుభాకాంక్షలు తెలిపిన సినీ తారలు

author img

By

Published : Oct 25, 2020, 12:25 PM IST

Tollywood stars extend warm wishes on Dussehra
దసరా శుభాకాంక్షలు తెలిపిన సినీ తారలు

దసరా పండగ పురస్కరించుకుని సినీ తారలు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు పెట్టారు.

దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. కరోనా పూర్తిగా మాయమై త్వరలోనే అందరూ సాధారణ జీవినం గడపాలని ఆకాకాంక్షించారు.

  • Happy dussehra 😃😃 May the truth always win and good triumph over evil. May the Lord always bless you with wisdom and good health. pic.twitter.com/Byd24fCnri

    — Rakul Singh (@Rakulpreet) October 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు. Happy Dussehra

    — Jr NTR (@tarak9999) October 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు 😊 pic.twitter.com/VcdWANFtd2

    — SurenderReddy (@DirSurender) October 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • May this day, lead us to compassion & empathy for one another. Hope we always cherish the power of good over evil. Wishing you all, a very Happy Vijayadashmi pic.twitter.com/K3ESyO3Dwo

    — Pooja Hegde (@hegdepooja) October 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికి విజయదశమి శుభాకాంక్షలు... pic.twitter.com/6VPlEru7hJ

    — Allari Naresh (@allarinaresh) October 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.