ETV Bharat / jagte-raho

బూర్గుపల్లిలో గుర్తు తెలియని యువకుని శవం లభ్యం

author img

By

Published : Sep 28, 2020, 5:30 PM IST

Unknown Dead Body Found In Burgupallyy Bayyanna Cheruvu
బూర్గుపల్లిలో గుర్తు తెలియని యువకుని శవం లభ్యం

సిద్ధిపేట జిల్లా బూర్గుపల్లి గ్రామ పరిధిలోని బయ్యన్న చెరువులో గుర్తు తెలియని యువకుడి శవం దొరికింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.

సిద్ధిపేట జిల్లా అర్బన్​ మండలంలోని బూర్గుపల్లి గ్రామం బయ్యన్న చెరువులో గుర్తు తెలియని యువకుడి శవం దొరికింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

మృతుడి శవాన్ని పరిశీలించిన పోలీసులు హత్యా? ఆత్మహత్యా? అని పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి.. విచారిస్తున్నారు.

ఇదీ చదవండి: భగత్​ సింగ్​కు మోదీ, షా నివాళులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.