ETV Bharat / city

Bapughat StepWell inauguration : బాపూఘాట్​లో ప్రాచీనబావిని పునఃప్రారంభిన కేటీఆర్

author img

By

Published : Nov 30, 2021, 9:48 AM IST

Bapughat StepWell inauguration : హైదరాబాద్​ బాపూ ఘాట్​లోని ప్రాచీన బావిని పునరుద్ధరణ అనంతరం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పునఃప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి.. బావిలో మంచి నీరు పోసి రెండు తాబేళ్లను వదిలారు.

Bapughat StepWell inauguration, బాపూఘాట్​లో ప్రాచీన బావి ప్రారంభం, మంత్రి కేటీఆర్, KTR news
ప్రాచీనబావి పునఃప్రారంభం

Telangana Minister KTR : హైదరాబాద్‌ బాపూ ఘాట్‌లోని.. ప్రాచీన బావి పునరుద్ధరణ అనంతరం... జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి కేటీఆర్ పునఃప్రారంభించారు. బావిలో మంచి నీటిని పోసి రెండు తాబేళ్లను వదిలారు. దీనికి సంబంధించిన ఫొటోలను మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్​ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ట్విటర్​లో షేర్ చేశారు.

  • Minister @KTRTRS inaugurated the revived stepwell at Bapughat today.
    Its breathtakingly beautifully restored
    Thanks #GWS & all those involved
    Minister sir has assured extending all possible help & whatever it takes to restore similar stepwells in the state pic.twitter.com/3NW2PL4YBc

    — Arvind Kumar (@arvindkumar_ias) November 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Bapughat StepWell inauguration : ఈ కార్యక్రమంలో నగర మేయర్ విజయలక్ష్మి.. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ పాల్గొన్నారు. పురాతనమైన నీటి వనరులను గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ.. కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే బాపు ఘాట్‌లో.. పునరుద్ధరణకు కృషి చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.