ETV Bharat / business

Gold Price Today: పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By

Published : Dec 4, 2021, 10:59 AM IST

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర భారీగా పెరిగింది. వెండి ధర కాస్త వృద్ధి చెందింది. ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి.

GOLD PRICE TODAY
బంగారం, వెండి ధరలు

Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర శనివారం స్వల్పంగా పెరిగింది. వెండి ధర కూడా మరింత వృద్ధి చెందింది. క్రితం రోజుతో పోలిస్తే మేలిమి పుత్తడి ధర రూ.305 పుంజుకుంది. కిలో వెండి ధర వెండి రూ.318 పెరిగింది. పెట్రోల్​, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.

  • Gold price in Hyderbad: పది గ్రాముల బంగారం ధర రూ.49,265గా ఉంది. కిలో వెండి ధర రూ.62,830 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.49,265 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ. 62,830 గా ఉంది.
  • Gold price in Vizag: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.49,265 గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,830 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: 10 గ్రాముల పుత్తడి ధర రూ.49,265 గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,830 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

  1. ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,784.15 డాలర్లు పలుకుతోంది.
  2. స్పాట్ వెండి ధర ఔన్సుకు 22.56 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు

జాతీయ స్థాయిలో ఇంధన ధరల్లో గురువారం ఎలాంటి మార్పులు జరగలేదు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి.

  • Petrol Price Hyderabad: హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61 వద్ద ఉంది.
  • Petrol Price Vizag: వైజాగ్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
  • Petrol Price Guntur: గుంటూరులో లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.

ఇవీ చూడండి:

వెబ్​సైట్​లో మీ ఆదాయపు వివరాలు కనిపించట్లేదా?

Home Loan EMI: గృహరుణ వాయిదాల భారం తప్పించుకోవడం ఎలా?

వాహన బీమా విషయంలో ఈ పొరపాట్లు చేస్తున్నారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.