ETV Bharat / bharat

Corona cases in India: దేశంలో మరో 11 వేల కేసులు.. 285 మరణాలు

author img

By

Published : Nov 14, 2021, 9:34 AM IST

Updated : Nov 14, 2021, 10:46 AM IST

భారత్​లో కరోనా కేసులు (Corona cases in India) స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 11,271 మందికి కరోనా (Coronavirus India) సోకింది. వైరస్​ కారణంగా మరో 285 మంది ప్రాణాలు కోల్పోయారు.

india corona cases latest news
కరోనా కేసులు అప్​డేట్స్​

దేశం​లో కొవిడ్​ కేసుల సంఖ్య (India covid cases) స్వల్పంగా తగ్గింది. ఒక్కరోజే 11,271 మందికి కొవిడ్​ పాజిటివ్​గా(Corona cases in India) తేలింది. కరోనా (Coronavirus India)​ ధాటికి మరో 285 మంది బలయ్యారు. మరణాల రేటు 1.35 కాగా.. రికవరీ రేటు 98.26గా నమోదైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

  • మొత్తం కేసులు:3,44,37,307
  • మొత్తం మరణాలు: 4,63,530
  • యాక్టివ్​ కేసులు: 1,35,918
  • కోలుకున్నవారు: 3,38,37,859

టీకాల పంపిణీ​..

దేశంలో కొవిడ్​ టీకా పంపిణీ (Vaccination in India) జోరుగా కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే 57,43,840 డోసుల వ్యాక్సిన్​ అందించారు. ఫలితంగా మొత్తం టీకా డోసుల పంపిణీ 1,12,01,03,225కి చేరింది.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కరోనా​ కేసుల్లో (coronavirus worldwide) పెరుగుదల నమోదైంది. కొత్తగా 4,28,424 మందికి కొవిడ్​​ (Corona update) సోకింది. కరోనా​ ధాటికి 5,997 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 25,36,72,011కు చేరింది. మొత్తం మరణాలు 51,10,260 కి చేరాయి.

వివిధ దేశాల్లో కొత్త కేసులు..

  • అమెరికాలో కొవిడ్​ కేసులు భారీగా పెరిగాయి. 41,107 మందికి వైరస్​ సోకింది. మరో 506 మంది చనిపోయారు.
  • రష్యాలో మరో 39,256 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. ఒక్కరోజే 1,241 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రిటన్​లో కొత్తగా 38,351 మందికి వైరస్​​ బారినపడ్డారు. మరో 157 మంది మృతి చెందారు.
  • టర్కీలో కొత్తగా 22,583 కరోనా​ కేసులు నమోదవగా.. 215 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జర్మనీలో కొత్తగా మరో 35,276 మందికి కొవిడ్ సోకింది. 109 మంది మరణించారు.

ఇదీ చదవండి:ఆరోగ్య బీమాకు సుంకాల సంకెళ్లు

Last Updated :Nov 14, 2021, 10:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.