ETV Bharat / business

నేటి బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today

author img

By ETV Bharat Telugu Team

Published : May 5, 2024, 9:26 AM IST

Gold Rate Today May 5, 2024 : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today May 5, 2024
Gold Rate Today May 5, 2024 (Etv Bharat Telugu Team)

Gold Rate Today May 5, 2024 : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. శనివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.73,340 ఉండగా, ఆదివారం నాటికి రూ.160 పెరిగి రూ.73,500కు చేరుకుంది. శనివారం కిలో వెండి ధర రూ.82,360 ఉండగా, ఆదివారం నాటికి రూ.4 పెరిగి రూ.82,364కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad May 5, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.73,500గా ఉంది. కిలో వెండి ధర రూ.82,364గా ఉంది.
  • Gold Price In Vijayawada May 5, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.73,500గా ఉంది. కిలో వెండి ధర రూ.82,364గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam May 5, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.73,500గా ఉంది. కిలో వెండి ధర రూ.82,364గా ఉంది.
  • Gold Price In Proddatur May 5, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.73,500గా ఉంది. కిలో వెండి ధర రూ.82,364గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price May 5, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో మాత్రం గోల్డ్, సిల్వర్​ రేట్లు స్థిరంగా ఉన్నాయి. శనివారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర​ 2302 డాలర్లు ఉండగా, ఆదివారం కూడా 2302 డాలర్లుగానే ఉంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 26.56 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News May 5, 2024 : ఆదివారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ఫ్లాట్​గా కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.49,51,246
ఇథీరియంరూ.2,56,000
టెథర్ రూ.79.59
బైనాన్స్ కాయిన్రూ.45,532
సొలోనా రూ.11,959

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices May 5, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ఎయిర్ ఇండియా నయా రూల్​​ - ఫ్రీ బ్యాగేజ్​ పరిమితి 15కేజీలకు తగ్గింపు! - Air India New Baggage Rules

మంచి క్రెడిట్​ కార్డ్​ను సెలెక్ట్ చేయాలా? ఈ టాప్​-7 టిప్స్ మీ కోసమే! - How To Choose The Right Credit Card

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.