డ్యూటీలో లేడీ కానిస్టేబుల్ డ్యాన్స్ వీడియో వైరల్

By

Published : Dec 16, 2022, 12:07 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

thumbnail

ఉత్తర్​ప్రదేశ్​ అయోధ్యలో డ్యూటీలో ఉన్న ఓ లేడీ కానిస్టేబుల్ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఈ వీడియోపై స్పందించిన అయోధ్య ఎస్​ఎస్​పీ మునిరాజ్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. అయితే ప్రస్తుతం ఆమెను విధుల నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు.

Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.