ETV Bharat / t20-world-cup-2022

పాకిస్థాన్‌పై భారత్​ సూపర్‌ విక్టరీ.. నెట్టింట మీమ్స్‌ హల్​చల్​

author img

By

Published : Oct 23, 2022, 10:47 PM IST

ind vs pak t20 meams
పాకిస్థాన్‌పై సూపర్‌ విక్టరీ

ఉత్కంఠ పోరులో పాకిస్థాన్‌పై భారత్‌ సూపర్‌ విజయం సాధించింది. దాయాది జట్టుపై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు సంబంధించి నెట్టింట అనేక మీమ్స్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి. వాటిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

Ind Vs Pak: నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన పోరులో పాకిస్థాన్‌పై భారత్‌ థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది. దాయాది జట్టుపై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 160 పరుగుల ఛేదనలో 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచిన జట్టును విరాట్‌ కోహ్లీ (82*) అద్భుత ఇన్నింగ్స్‌తో ఒంటిచేత్తో విజయ తీరాలకు చేర్చాడు. చివరి బంతి వరకు విజయం దోబూచులాడిన ఈ మ్యాచ్‌లో.. కోహ్లీ తుది వరకు క్రీజులో నిలిచి జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించాడు. విరాట్‌కు హార్దిక్‌ పాండ్య (40) అండగా నిలిచాడు. ఈ గెలుపుతో భారత అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు సంబంధించి నెట్టింట అనేక మీమ్స్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి. వాటిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

  • dear pakistan, ordered a defeat?
    virat your service

    — zomato (@zomato) October 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Pakistan and Dawood laughing on C Hindoos

    Saying we made money on Deepawali and spineless hindoos forget insult by couple and dancing with meme pic.twitter.com/V5CBt9hOXm

    — #Bharat-Ek VishwaGuru🇮🇳 (@EkVishwa) October 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • 2 mins of silence for Pakistani memers who worked hard to prepare memes expecting India to lose after 8th over and then taking digs and jibes on India not coming to pakistan for Asia Cup next year #NoBall #ViratKohli𓃵 pic.twitter.com/SBTyyZO8v2

    — ShotPointBlank🎥 (@SHOTPointBlank1) October 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.