ETV Bharat / state

8 తులాల బంగారం, లక్ష ఇరవై వేల నగదు చోరీ...

author img

By

Published : Dec 18, 2019, 10:38 AM IST

Updated : Dec 18, 2019, 11:33 AM IST

రంగారెడ్డి జిల్లా హయత్​నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శుభోదయనగర్ కాలనీలో రాత్రి చోరీ జరిగింది. ప్రసాద్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి తమ బంధువులు చనిపోతే దశదిన కర్మకు వెళ్లి తిరిగి ఈ రోజు ఉదయం వచ్చేసరికి ఇంటితాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు బీరువాలో ఉన్న 8 తులాల బంగారు ఆభరణాలు, ఒక లక్షఇరవై వేల నగదును అపహరించారు. హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని... క్లూస్ టీమ్​తో దర్యాపు చేస్తున్నారు. సీసీ కెమెరాలలో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలిస్తున్నారు.

Choori at Hayathnagar
Choori at Hayathnagar

హయత్​నగర్​లో 8 తులాల బంగారం, లక్ష ఇరవై వేల నగదు చోరీ...

ఇవీ చూడండి: పండగలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

Intro:రంగారెడ్డి జిల్లా : హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శుభోదయనగర్ కాలనీలో రాత్రి చోరీ జరిగింది. ప్రసాద్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి తమ బంధువులు చనిపోతే దశదిన కర్మ కు వెళ్లి తిరిగి ఈ రోజు ఉదయం వచ్చేసరికి ఇంటితాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు ఇంట్లో ఉన్న 8 తులాల బంగారు ఆభరణాలు, 1.20 లక్షల నగదు అపహరించారు. విషయం తెలుసుకున్న హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని క్లూస్ టీమ్, సిసి కెమెరాలలో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలిస్తున్నారు.

బైట్ : ప్రసాద్ (బాధితుడి)Body:TG_Hyd_20_18_Choori at Hayathnagar_Ab_TS10012Conclusion:TG_Hyd_20_18_Choori at Hayathnagar_Ab_TS10012
Last Updated : Dec 18, 2019, 11:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.