ETV Bharat / state

దిల్లీలో రైతులకు సంఘీభావంగా తెలంగాణ రైతు సంఘం పాదయాత్ర

author img

By

Published : Mar 23, 2021, 7:51 PM IST

తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్​లో పాదయాత్ర నిర్వహించారు. దిల్లీలో రైతులకు సంఘీభావంగా పాదయాత్ర చేశారు. దాస్​నగర్ నుంచి నిజామాబాద్​కు యాత్ర సాగింది.

దిల్లీలో రైతులకు సంఘీభావంగా తెలంగాణ రైతు సంఘం పాదయాత్ర
దిల్లీలో రైతులకు సంఘీభావంగా తెలంగాణ రైతు సంఘం పాదయాత్ర

దిల్లీలో రైతులకు మద్దతుగా తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్​లో పాదయాత్ర నిర్వహించారు. అన్నదాతలకు సంఘీభావంగా దాస్​నగర్ నుంచి యాత్ర కొనసాగింది.

నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని దిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నారు. అన్నదాతలకు మద్దతుగా ఈ పాదయాత్ర చేశారు.

ఇదీ చూడండి: పంచాయతీ భవనం ముందు సర్పంచ్​ ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.