ETV Bharat / state

మంత్రి జగదీశ్‌రెడ్డి పీఏ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు

author img

By

Published : Oct 31, 2022, 8:25 PM IST

Updated : Oct 31, 2022, 8:51 PM IST

IT searches at the house of Minister Jagadish Reddy PA Prabhakar Reddy
IT searches at the house of Minister Jagadish Reddy PA Prabhakar Reddy

20:23 October 31

మంత్రి జగదీశ్‌రెడ్డి పీఏ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు

IT Searches in Minister Jagdish Reddy PA house: మంత్రి జగదీశ్‌రెడ్డి పీఏ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తిరుమలనగర్‌లోని ఆయన ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. మంత్రి పీఏ ఇంట్లో ఐటీ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఇవీ చదవండి: ఈసీని కలిసిన భాజపా నేతలు.. ఆయా విషయాలపై ఫిర్యాదు

తీగల వంతెన ప్రమాదంపై సిట్ దర్యాప్తు.. 9 మంది అరెస్ట్​

Last Updated : Oct 31, 2022, 8:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.