ETV Bharat / state

అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎంపీ రాములు, ఎమ్మెల్యే మర్రి

author img

By

Published : Dec 16, 2019, 9:43 PM IST

నాగర్​కర్నూలు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి, ఎంపీ రాములు, జడ్పీ ఛైర్ ​పర్సన్ పద్మావతి, జేసీ శ్రీనివాసరెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

mp mla started development works in nagar kurnool
అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎంపీ రాములు, ఎమ్మెల్యే మర్రి

నాగర్​కర్నూలు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి, ఎంపీ రాములు, జడ్పీ ఛైర్ ​పర్సన్ పద్మావతి, జేసీ శ్రీనివాసరెడ్డితో కలిసి పలు అభివృద్ధి ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు.

రెండో విడత ప్రణాళికలో డంపింగ్ యార్డు నిర్మాణం, హరితహారం, వైకుంఠ నిర్మాణంపై మార్గదర్శకాలు రూపొందించి పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం శ్రీపురం రోడ్డు వద్ద రూ. 18 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎంపీ రాములు, ఎమ్మెల్యే మర్రి

ఇదీ చూడండి: జనపనారతో సంచుల తయారీ... ఇంటివద్దే ఉపాధి

Intro:TG_MBNR_8_16_MP_MLA_PROGRAMS_VO_TS10050
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:-9885989452
( ) నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ రాములు, జడ్పీ చైర్పర్సన్ పద్మావతి ,జెసి శ్రీనివాసరెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానంలో రెండో విడత పల్లె ప్రగతి లో భాగంగా గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రాములు మాట్లాడుతూ... గ్రామపంచాయతీ నీ సొంత నిధులతో ట్రాక్టర్ లను కొనుగోలు చేసి పంపిణీ చేయడం మంచి పరిణామమని గ్రామాల్లో ఈ ట్రాక్టర్లు అందుబాటులోకి వస్తే గ్రామపంచాయతీ లో ఎన్నో సౌకర్యాల కల్పనకు సులువుగా మారుతుందని అన్నారు. పారిశుద్ధ్య చర్యలు మెరుగుపడతాయని తెలిపారు. ఎమ్మెల్యే మర్రి మాట్లాడుతూ... ముఖ్యంగా రెండో విడత ప్రణాళికలో డంపింగ్ యార్డు నిర్మాణం, హరితహారం వైకుంఠ నిర్మాణంపై మార్గదర్శకాలు రూపొందించి పనులు పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలో శ్రీ పురం రోడ్డు వద్ద తూడుకుర్తి నుంచి గోపాల్పేట వరకు 14 కిలోమీటర్ల మేర 18 కోట్ల రూపాయలతో బిటి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.....VOB
Bytes:- ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ రాములు


Body:TG_MBNR_8_16_MP_MLA_PROGRAMS_VO_TS10050


Conclusion:TG_MBNR_8_16_MP_MLA_PROGRAMS_VO_TS10050
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.