ETV Bharat / state

ఈటీవీ భారత్​ ముఖాముఖి: అమెరికా పరిస్థితికి ట్రంప్​ నిర్ణయాలే కారణమా..?

author img

By

Published : Apr 17, 2020, 5:08 AM IST

Updated : Apr 17, 2020, 6:30 AM IST

కరోనా విజృంభణతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఏ ప్రపంచ విపత్తు వచ్చినా అగ్రరాజ్యం వైపు చూసే తక్కిన దేశాలు... అమెరికా పరిస్థితి గుర్తొస్తే భయపడుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో కొవిడ్​ ప్రభావం ఎలా ఉంది... వైరస్​ కట్టడి కోసం ఆ దేశం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది... ప్రస్తుత పరిస్థితికి ట్రంప్​ నిర్ణయాలే కారణమా వంటి తదితర విషయాలను న్యూజెర్సీ పబ్లిక్​ యుటిలిటీస్​ కమిషనర్, ప్రవాస భారతీయుడు ఉపేంద్ర చివుకుల​ చెప్పిన విషయాలపై ఈటీవీ భారత్​ ముఖాముఖి.

interview with New Jersey Public Utilities Commissioner
అమెరికా పరిస్థితిపై న్యూజెర్సీకి చెందిన అధికారి ఏమంటున్నారంటే..?

.

అమెరికా పరిస్థితిపై న్యూజెర్సీకి చెందిన అధికారి ఏమంటున్నారంటే..?
Last Updated :Apr 17, 2020, 6:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.