ETV Bharat / state

హమాలీల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ

author img

By

Published : Aug 7, 2020, 7:32 PM IST

తమ సమస్యలు పరిష్కరించాలని పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న హమాలీలు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన బాటపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాచేపట్టారు.

hamali workers protest in front of collectorate adilabad
హహమాలీల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీమాలీల దీర్ధకాలిక సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ

సివిల్ సప్లయ్​ హమాలీలు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకులు విలాస్ డిమాండ్​ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట హమాలీలు ధర్నాచేపట్టారు.గతంలో మంత్రి ఈటల రాజేందర్ ఇచ్చిన హామీ మేరకు బోనస్ ప్రకటించడం, ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరారు.

ఇదీ చూడండి:100 బిలియన్​ డాలర్ల క్లబ్​లో మార్క్​ జుకర్​బర్గ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.