ETV Bharat / sports

Lionel Messi Covid: ఫుట్​బాల్​ స్టార్​ మెస్సీకి కరోనా

author img

By

Published : Jan 2, 2022, 6:04 PM IST

Lionel Messi Covid: అర్జెంటినా ఫుట్​బాల్ స్టార్ లియోనాల్​ మెస్సీకి కరోనా సోకింది. మెస్సీతో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లకు పాజిటివ్​గా తేలిందని పీఎస్​జీ ఫుట్​బాల్​ క్లబ్ పేర్కొంది.

messi
మెస్సి

Lionel Messi Covid: ఫుట్​బాల్ స్టార్ లియోనల్ మెస్సీ కొవిడ్​ బారినపడ్డాడు. మరో ముగ్గురు ఆటగాళ్లకు కూడా కొవిడ్ సోకినట్లు పారిస్ సెయింట్ జర్మన్(పీఎస్​జీ) ఫుట్​బాల్ క్లబ్ పేర్కొంది.

జువాన్ బెర్నట్, సెర్జియో రికో, నాథన్ బిటుమజాలాకు కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లు పీఎస్​జీ స్పష్టం చేసింది. ప్రస్తుతం వీరు ఐసోలేషన్​లో ఉన్నట్లు వెల్లడించింది. నలుగురు ఆటగాళ్లతో పాటు సిబ్బందిలో ఒకరికి కూడా కరోనా పాజిటివ్​గా తేలిందని పీఎస్​జీ తెలిపింది.

ఇదీ చదవండి:

ఈ ఫుట్​బాలర్​.. రొనాల్డో, మెస్సి కన్నా ధనికుడు

Messi Ballon d'Or 2021: అర్జెంటీనా ఫుట్​బాల్​ స్టార్ మెస్సీ మరో రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.