ETV Bharat / sports

ర్యాంకింగ్స్​లో కోహ్లీ, కేఎల్ రాహుల్ పైపైకి

author img

By

Published : Dec 9, 2020, 3:42 PM IST

KL Rahul at rank 3 and Virat Kohli at rank 8 in the ICC Men's T20I Batting Rankings: ICC
ర్యాంకింగ్స్​లో కోహ్లీ, కేఎల్ రాహుల్ పైపైకి

టీ20 బ్యాట్స్​మెన్ ర్యాంకింగ్స్​లో ప్రముఖ ఆటగాళ్లు కోహ్లీ, కేఎల్ రాహుల్ తలో స్థానం మెరుగుపరుచుకున్నారు. ఈ క్రమంలోనే ఐసీసీ, బుధవారం కొత్త జాబితాను విడుదల చేసింది.

టీ20 బ్యాట్స్​మెన్ ర్యాంకింగ్స్​లో ప్రముఖ ఆటగాళ్లు కోహ్లీ, కేఎల్ రాహుల్ తలో స్థానం మెరుగుపరుచుకున్నారు. ఈ క్రమంలోనే ఐసీసీ, బుధవారం కొత్త జాబితాను విడుదల చేసింది.

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్​లో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన టీమ్​ఇండియా కెప్టెన్ కోహ్లీ, ఓపెనర్ కేఎల్ రాహుల్​.. తమ ర్యాంకుల్ని మెరుగుపరుచుకున్నారు. తలో స్థానం పైకి ఎగబాకారు. ఈ మేరకు ఐసీసీ కొత్త ర్యాంకింగ్స్​ జాబితాను విడుదల చేసింది. ఇందులో కేఎల్ రాహుల్ మూడు, కోహ్లీ ఎనిమిదో ర్యాంక్​లో ఉన్నారు.

ICC Men's T20I Batting Rankings latest
టీ20 బ్యాట్స్​మెన్ ర్యాంకింగ్స్ కొత్త జాబితా

ఆసీస్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్​ను 1-2 తేడాతో కోల్పోయిన టీమ్​ఇండియా.. టీ20 సిరీస్​ను మాత్రం 2-1 తేడాతో సొంతం చేసుకుంది. డిసెంబరు 17 నుంచి టెస్టు సిరీస్​ ఆడనుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.