ETV Bharat / sitara

seetimaarr: గోపిచంద్​ 'సీటీమార్'​ రిలీజ్​ డేట్​ ఫిక్స్​

author img

By

Published : Aug 28, 2021, 4:47 PM IST

గోపిచంద్​-తమన్నా నటిస్తున్న సీటీమార్(seetimaarr release date)​ కొత్త విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. వినాయకచవితి కానుకగా సెప్టెంబరు 10న థియేటర్లలో రిలీజ్​ చేయనున్నట్లు తెలిపింది.

seetimar
సీటీమార్​

గోపీచంద్​ కథనాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'సీటీమార్​'(seetimaarr release date). కబడ్డీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కథానాయికగా తమన్నా నటిస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా కొత్త రిలీజ్​ డేట్​ను ప్రకటించింది చిత్రబృందం. వినాయక చవితి పురస్కరించుకుని సెప్టెంబరు 10న థియేటర్లలలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం.

seetimar
సీటీమార్​

మరోవైపు అదే రిలీజ్​ కావాల్సిన నాగచైతన్య, సాయిపల్లవి లవ్​స్టోరీ వెనక్కి జరిపినట్లు టాలీవుడ్​లో చర్చ జరుగుతోంది. అదే రోజు నాని నటించిన 'టక్​ జగదీశ్'​ ఓటీటీలో విడుదల కావడం గమనార్హం.

ఇదీ చూడండి: నాగ్ 'బంగార్రాజు' షురూ.. 'నూటొక్క జిల్లాల అందగాడు' ట్రైలర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.