ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్', 'బంగార్రాజు', 'అఖండ' కొత్త అప్డేట్స్

author img

By

Published : Nov 7, 2021, 7:51 PM IST

movie latest updates
మూవీ న్యూస్

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో ఆర్ఆర్ఆర్, బంగార్రాజు, అఖండ, అర్జున ఫాల్గుణ, డేగల బాబ్జీ, పక్కా కమర్షియల్, అనుభవించు రాజా చిత్రాల కొత్త సంగతులు ఇందులో ఉన్నాయి.

*'ఆర్ఆర్ఆర్' నుంచి 'నాటు నాటు' అంటూ సాగే డ్యాన్స్​ సాంగ్ రావడానికి మరో మూడు రోజులే ఉంది. ఈ గీతంలో రామ్​చరణ్, ఎన్టీఆర్.. అదిరిపోయే డ్యాన్సులతో అలరించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 7న థియేటర్లలోకి రానుంది.

.
.

*కింగ్ నాగార్జున 'బంగార్రాజు' నుంచి తొలి పాట వచ్చేస్తోంది. అందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. పూర్తి సాంగ్ మంగళవారం ఉదయం 9:09 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ సినిమాను సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకురావాలని చూస్తున్నారట.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*'అఖండ' టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో సోమవారం ఉదయం 11:39 గంటలకు రిలీజ్ చేయనున్నారు. నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. బోయపాటి శీను దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశముంది.

.
.

*శ్రీవిష్ణు 'అర్జుణ ఫాల్గుణ' టీజర్, బండ్ల గణేశ్ 'డేగల బాబ్జీ' ట్రైలర్, గోపీచంద్ 'పక్కా కమర్షియల్' టీజర్, 'అనుభవించు రాజా' సినిమాలోని రెండో గీతానికి సంబంధించిన అప్డేట్స్ ఇందులో ఉన్నాయి.

.
.
.
.
.
.
.
.
.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.