ETV Bharat / jagte-raho

బాహ్య వలయ రహదారిపై ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

author img

By

Published : Jan 7, 2021, 7:56 PM IST

బాహ్య వలయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. డివైడర్​ను ఢీకొన్న కారు మరో కారును ఢీకొట్టగా ప్రమాదం చోటు చేసుకుంది. మేడ్చల్​ జిల్లా కీసర పోలీస్​ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

accident at outer ring road at keesara limits
బాహ్య వలయ రహదారిపై ప్రమాదం

డివైడర్​ను ఢీకొట్టిన కారు... మరో కారును ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బాహ్య వలయ రహదారిపై జరిగిన ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మేడ్చల్​ జిల్లా కీసర పోలీస్​ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

బాహ్య వలయ రహదారిపై ప్రమాదం

సమాచారం పోలీసులు అందుకున్న క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. నల్గొండ నుంచి నిజామాబాద్​ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలంలో కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి.

ఇదీ చూడండి: రామాంతపూర్‌లో బాలుడి కిడ్నాప్‌కు యత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.