ETV Bharat / city

హాజీపూర్‌ హత్య కేసుల విచారణ ఈ నెల 6కు వాయిదా

author img

By

Published : Jan 3, 2020, 6:12 PM IST

Updated : Jan 3, 2020, 8:40 PM IST

నిందితుడి అభిప్రాయాలను నమోదు చేసిన న్యాయమూర్తి
నిందితుడి అభిప్రాయాలను నమోదు చేసిన న్యాయమూర్తి

18:10 January 03

హాజీపూర్‌ హత్య కేసుల విచారణ ఈ నెల 6కు వాయిదా

నిందితుడి అభిప్రాయాలను నమోదు చేసిన న్యాయమూర్తి

యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌ హత్య కేసుల విచారణ ఈ నెల 6కు వాయిదా పడింది. మూడు కేసుల్లో నిందితుడికి వాంగ్మూలాలు వినిపించే ప్రక్రియ నేడు న్యాయస్థానం పూర్తి చేసింది. వాంగ్మూలాలు వినిపించి నిందితుడి అభిప్రాయాలను న్యాయమూర్తి నమోదు చేశారు. కుటుంబ సభ్యులెవరూ వెంట రానందున సాక్షులెవరూ లేరని కోర్టు నిర్ధారించింది. ఇంకెవరినైనా తీసుకువస్తారా అని నిందితుడి తరఫు న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. నిందితుడు శ్రీనివాస్‌ రెడ్డి తరఫున సాక్షులెవరూ లేరని న్యాయస్థానం తేల్చింది.

 ఇవీ చూడండి : ఆస్తి దక్కనివ్వట్లేదని తండ్రి చంపిన తనయుడు


 

Udaipur (Rajasthan), Jan 03 (ANI): A tiger named, Kumar attacked and killed tigress named Damini after breaking the barrier between their enclosures. The incident took place on January 02 at Sajjangarh Biological Park in Rajasthan's Udaipur.
Last Updated : Jan 3, 2020, 8:40 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.