ETV Bharat / city

CJI NV Ramana: బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు

author img

By

Published : Dec 25, 2021, 9:57 AM IST

CJI NV Ramana: ఆంధ్రప్రదేశ్​ విజయవాడ ఇంద్రకీలాద్రీ కనకదుర్గమ్మను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​.వి రమణ దంపతులు దర్శించుకున్నారు. వారికి వేదపండితులు, అధికారులు స్వాగతం పలికారు.

CJI NV Ramana ap tour, CJI NV Ramana in bejawada
బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్​.వి రమణ

CJI NV Ramana visits vijayawada kanakadurga temple: ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రీపై కనకదుర్గమ్మను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​.వి రమణ దంపతులు దర్శించుకున్నారు. వారిని వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

సీజేఐకి దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శి వాణీమోహన్, కమిషనర్ హరిజవహర్​లాల్, కలెక్టర్ నివాస్, ఆలయ ఛైర్మన్ సోమినాయుడు, ఈవో భ్రమరాంబ, ఎంపీ కేశినేని నాని, మంత్రి పేర్ని నాని స్వాగతం పలికారు. కనకదుర్గమ్మను ఏపీ హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్ర దర్శించుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.