ETV Bharat / city

డిసెంబర్‌ 14 నుంచి గ్రూప్-1 మెయిన్స్: ఏపీపీఎస్సీ

author img

By

Published : Nov 30, 2020, 11:01 PM IST

డిసెంబర్‌ 14 నుంచి 20 వరకు గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. వెబ్ సైట్ నుంచి అభ్యర్థులు ముందుగానే హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది.

appsc-declered-dates-for-group-1-main-exams
డిసెంబరు 14 నుంచి గ్రూప్-1 మెయిన్స్: ఏపీపీఎస్సీ

డిసెంబర్ 14 నుంచి 20 వరకు గ్రూప్1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. రాష్ట్రంలోని 13 జిల్లాలు సహా హైదరాబాద్​లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. పరీక్షకు అర్హత పొందిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://psc.ap.gov.in నుంచి ముందుగానే హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది.

ఇదీ చదవండి: సీఎం కేసీఆర్​, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్​పై పరువునష్టం దావా: వివేక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.