ETV Bharat / business

Gold Rate Today 12th October 2023 : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 12, 2023, 9:58 AM IST

Updated : Oct 12, 2023, 10:22 AM IST

Gold Rate Today 12th October 2023
Gold Rate Today 12th October 2023

Gold Rate Today 12th October 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 12th October 2023 : దేశంలో పసిడి ధరలతో పాటు వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. బుధవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.59,350 ఉండగా.. గురువారం రూ.622 పెరిగి రూ.59,972కు చేరింది. బుధవారం కిలో వెండి ధర రూ.70,845 ఉండగా.. గురువారం రూ.652 పెరిగి రూ.71,497కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 12th October 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.59,972గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.71,497గా ఉంది.
  • Gold Price In Vijayawada 12th October 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.59,972గా ఉంది. కిలో వెండి ధర రూ.71,497కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 12th October 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.59,972గా ఉంది. కిలో వెండి ధర రూ.71,497గా ఉంది.
  • Gold Price In Proddatur 12th October 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.59,972గా ఉంది. కిలో వెండి ధర రూ.71,497కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 12th October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్​ రేట్​ భారీగా పెరగ్గా.. సిల్వర్​ రేట్లు దాదాపు స్థిరంగానే ఉన్నాయి. బుధవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1861 డాలర్లుగా ఉండగా.. గురువారం 17 డాలర్లు పెరిగి 1878 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 22.12 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 12th October 2023 : గురువారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్​ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ. 22,29,553 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.22,29,553
ఇథీరియంరూ.1,29,734
టెథర్రూ.83.8
బైనాన్స్ కాయిన్రూ.17,095
యూఎస్​డీ కాయిన్రూ.83.13

స్టాక్​ మార్కెట్​ అప్​డేట్స్​..
Stock Market Today 12th October 2023 : అంతర్జాతీయ మార్కెట్ల​లో నెలకొన్న సానుకూల సంకేతాల కారణంగా దేశీయ స్టాక్​ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 109 పాయింట్లు నష్టపోయి 66,364 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 31 పాయింట్ల నష్టంతో 19,780 వద్ద ట్రేడ్​ అవుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న షేర్స్​..
మారుతీ, టాటా స్టీల్​, యాక్సిస్​ బ్యాంక్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్​గ్రిడ్, ఎం అండ్ ఎం, రిలయన్స్.

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్..
ఐటీసీ, ఏషియెన్ పెయింట్స్, హెచ్​డీఎఫ్​సీ, కోటక్​ బ్యాంక్, విప్రో, టైటాన్​, ఎల్​ అండ్ టీ, హెచ్​యూఎల్​, సన్​ఫార్మా, భారతీఎయిర్​టెల్​, ఇన్ఫీ, నెస్లే, టీసీఎస్​, టెక్​ మహీంద్రా.

రూపాయి విలువ!
Rupee Open 12th October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 4 పైసలు ఎగబాకి రూ.83.14 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 12th October 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.66గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడిచమురు ధరలు!
Crude Oil Today 12th October 2023 : బ్రెంట్‌ చమురు బ్యారెల్‌ ధర 0.45 శాతం తగ్గి 85.43 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Dormant Demat Account : మీ డీమ్యాట్ అకౌంట్​​.. 'ఇన్​యాక్టివ్​'గా మారిందా?.. అయితే ఈ ఆర్థిక ఇబ్బందులు తప్పవు!

Axis Bank Numberless Credit card launched : నంబర్​ లెస్​ క్రెడిట్​ కార్డ్స్​తో బోలెడు బెనిఫిట్స్​.. హై సెక్యూరిటీ కూడా!

Last Updated :Oct 12, 2023, 10:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.