ETV Bharat / business

లైవ్​ అప్​డేట్స్​: లాభాల్లోకి మార్కెట్లు.. సెన్సెక్స్ 150 ప్లస్ ​

author img

By

Published : Aug 16, 2021, 9:50 AM IST

Updated : Aug 16, 2021, 11:41 AM IST

stock markets
స్టాక్ మార్కెట్స్

11:26 August 16

లాభాల్లోకి మార్కెట్లు..

సెన్సెక్స్ 200 పాయింట్లు పెరిగి ప్రస్తుతం 55 వేల 600 ఎగువన ట్రేడవుతోంది. నిఫ్టీ 40 పాయింట్లు పెరిగి.. ప్రస్తుతం 16,550 ఎగువన ఉంది. 

09:12 August 16

స్టాక్ మార్కెట్ లైవ్ అప్​డేట్స్.. లాభాల్లోకి మార్కెట్లు

అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో.. స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సోమవారం సెషన్​ ఆరంభంలో ఫ్లాట్​గా ప్రారంభమైనా కాసేపటికే నష్టాల్లోకి వెళ్లాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ.. సెన్సెక్స్​ 60 పాయింట్లు తగ్గి ప్రస్తుతం 55,380 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 20 పాయింట్లు తగ్గి చెంది 16,508 వద్ద ట్రేడవుతోంది. 

ఐటీ స్టాక్స్​ లాభాల్లో ఉన్నాయి. 

లాభనష్టాల్లో..

టీసీఎస్​, ఐటీసీ, ఎన్​టీపీసీ, ఎం&ఎం లాభాల్లో దూసుకెళ్తున్నాయి. 

డాక్టర్​ రెడ్డీస్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంకు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

Last Updated : Aug 16, 2021, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.