ETV Bharat / business

Gold Price: ఏపీ, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఇలా..

author img

By

Published : Jan 16, 2022, 9:58 AM IST

Gold and Silver prices today
బంగారం, వెండి ధరలు ఇలా

Gold Price Today: దేశంలో 10గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.49వేలకు పైగా ఉంది. కిలో వెండి ధర రూ.65వేల వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Gold Price Today: దేశంలో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఆదివారం రూ.49వేల పైన కొనసాగుతోంది. వెండి ధర 60వేలకుపైన ఉంది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: 10 గ్రాముల బంగారం ధర రూ.49,100గా ఉంది. కిలో వెండి ధర రూ.65,500 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.49,100గా వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.65,500గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.49,100గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,500 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.49,100గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,500 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పు నమోదైంది. ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,817 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 22.96 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..

జాతీయ స్థాయిలో ఇంధన ధరల్లో ఆదివారం ఎలాంటి మార్పులు లేవు. దీంతో ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి.

  • Petrol Price Hyderabad: హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61 వద్ద ఉంది.
  • Petrol Price Vizag: వైజాగ్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
  • Petrol Price Guntur: గుంటూరులో లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.

ఇదీ చూడండి: దేశంలో కరోనా ఉద్ధృతి.. కొత్తగా 2.71 లక్షల మందికి వైరస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.