ETV Bharat / bharat

సైకత శిల్పంతో రేడియో ఆవిష్కర్త మార్కోనికి నివాళి

author img

By

Published : Feb 13, 2021, 4:57 PM IST

ప్రపంచ రేడియో దినోత్సవ సందర్భంగా సైకత శిల్పాన్ని రూపొందించారు ప్రముఖ కళాకారుడు సుదర్శన్​ పట్నాయక్​. రేడియో ఆవిష్కర్త గెలీలియో మార్కోనికి నివాళులర్పించారు.

Renowned sand artist Sudarsan Pattnaik Creates Sand Art for World Radio Day
సైకత శిల్పంతో రేడియో ఆవిష్కర్త మార్కోనికి నివాళి

ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా రేడియో ఆవిష్కర్త గెలీలియో మార్కోనికి నివాళులర్పించారు ప్రముఖ సాండ్​ ఆర్టిస్​ సుదర్శన్​ పట్నాయక్​. ఒడిశా పురీ బీచ్​లో​ మార్కోని, రేడియో కలగలిసి ఉన్న సైకత శిల్పాన్ని రూపొందించారు.

సైకత శిల్పంతో రేడియో ఆవిష్కర్త మార్కోనికి నివాళి

ఫిబ్రవరి 13న ఏడో అంతర్జాతీయ రేడియో దినోత్సవం. ఈ సందర్భంగా సుదర్శన్​ పట్నాయక్​ సైకత శిల్పాన్ని రూపొందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.