తెలంగాణ: కల్నల్‌ సంతోష్‌బాబు మధుర స్మృతులు

By

Published : Jun 18, 2020, 2:21 PM IST

thumbnail

భారత సరిహద్దులోని గాల్వన్‌లో చైనా సైనికులతో పోరాడి అమరుడైన కల్నల్‌ సంతోష్‌బాబు అంత్యక్రియలు... తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట కేసారంలోని వ్యవసాయక్షేత్రంలో సైనిక లాంఛనాలతో పూర్తయ్యాయి. భరతమాత ముద్దుబిడ్డ బాల్యం, కోరుకొండ సైనిక్​ స్కూల్​లో విద్యాభ్యాసం... కళాశాల రోజులు, క్రీడాకారుడిగా స్నేహితులతో సరదాగా గడిపిన క్షణాలు, సైన్యంలో చేరిన మొదట్లో, భార్యాపిల్లలతో, తన తోటి అధికారులతో గడిపిన వీడియో మీకోసం.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.