తెలంగాణ

telangana

ఏ పని చేస్తే.. ఎన్ని కేలరీలు ఖర్చవుతాయంటే?

By

Published : Jun 20, 2021, 10:31 AM IST

కేలరీలు లెక్కించుకుని మరీ ఆహారం తీసుకుంటున్న రోజులివి. తాము ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఖర్చు ఎంతైనా కేలరీలు కరగాల్సిందే అంటున్నారు. మరి రోజూ కేలరీల్ని సరైన రీతిలో కరిగిస్తున్నారా? రోజువారీగా.. వృత్తిపరంగా చేసే పనులతో ఎంత మేర కేలరీలు ఖర్చవుతున్నాయో తెలుసుకోండి మరి.

calories eveyday activities
ఏ పని చేస్తే ఎన్ని కేలరీలు ఖర్చవుతాయంటే?

శారీరకంగా దృఢంగా ఉండేందుకు, బరువు తగ్గించుకునేందుకు, మంచి శరీర ఆకృతికి, జీవనశైలి వ్యాధుల నుంచి కాపాడుకునేందుకు మంచి డైట్​ అవసరం. మరి అది సరైన క్రమంలో ఉండాలంటే.. మన శరీరంలో కేలరీలను అదే రీతిలో కరిగించుకోవాలి. మరి ఏయే పనులు చేస్తే.. ఎన్ని కేలరీలు కరుగుతున్నాయో చూడండి మరి.

ఏ పని చేస్తే ఎన్ని కేలరీలు ఖర్చవుతాయంటే?
ఏ పని చేస్తే ఎన్ని కేలరీలు ఖర్చవుతాయంటే?

ఇదీ చదవండి: వ్యాయామం చేసినా బరువు తగ్గటం లేదా?

ఇదీ చదవండి: వ్యాయామానికి సమయం లేదా.. అయితే ఇది మీకోసమే!

మనం తినే, తాగే వాటి నుంచి వచ్చే శక్తితో.. శ్వాస తీసుకోవడం సహా నడవడం, మాట్లాడటం, తినడం చేస్తున్నాం. అయితే.. ఈ ప్రక్రియలతో ఆ కేలరీలన్నీ కరగవు. మిగతా కేలరీలు మన శరీరంలో కొవ్వుగా నిల్వ అవుతాయి. ఇది కాలక్రమేణా బరువు పెరగడానికి దారితీస్తుంది. అందుకే.. ఫిట్​నెస్​ లక్ష్యాలకు అనుగుణంగా సంపాదించిన కేలరీలను కరిగించుకోండి.

ఇదీ చదవండి: నీళ్లు ఎక్కువ తాగితే బరువు తగ్గుతారా?

ABOUT THE AUTHOR

...view details