తెలంగాణ

telangana

నిజామాబాద్‌లో సందడి చేసిన ఇద్దరు హీరోయిన్లు

By

Published : Oct 2, 2020, 4:08 PM IST

నిజామాబాద్‌లో హీరోయిన్లు పాయల్‌ రాజ్‌పుత్‌, హెబ్బా పటేల్‌ సందడి చేశారు. చెన్నై షాపింగ్‌మాల్‌ను ప్రారంభించడానికి నటీమణులు వచ్చారు. జ్యువెలరీ, దుస్తులను హీరోయిన్లు ప్రదర్శించారు. ఈ సందర్భంగా అభిమానులు హీరోయిన్లను చూడటానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Payal Hebah Patel Opens Chennai shopping mall in Nizamabad
నిజామాబాద్‌లో సందడి చేసిన ఇద్దరు హీరోయిన్లు

నిజామాబాద్‌లో సందడి చేసిన ఇద్దరు హీరోయిన్లు

నిజామాబాద్‌లో హీరోయిన్లు పాయల్ రాజ్‌పుత్, హెబ్బా పటేల్ సందడి చేశారు. చెన్నై షాపింగ్ మాల‌్‌ను ప్రారంభించి దుస్తులను ప్రదర్శించారు. జ్యువెలరీ, క్లాత్ స్టోర్‌లను ప్రారంభించి... జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు.

నగలు, మాల్‌ను ప్రారంభించడంపై హీరోయిన్లు హెబ్బా పటేల్, పాయల్ రాజ్‌పుత్‌లు సంతోషం వ్యక్తం చేశారు. నిజామాబాద్ ప్రజల ఆదరాభిమానాల పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి :గాంధీ జయంతిని స్వచ్ఛతా దినోత్సవంగా పాటించాలి: కేటీఆర్​

TAGGED:

ABOUT THE AUTHOR

...view details