తెలంగాణ

telangana

హుక్కా కేంద్రాలపై పోలీసుల దాడులు

By

Published : Jan 12, 2020, 5:01 AM IST

హైదరాబాద్ హబ్సిగూడలో హుక్కా కేంద్రాలపై టాస్క్​ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఎవరైనా అక్రమంగా వీటిని నిర్వహిస్తే తమకు సమాచారం అందిచాలని సూచించారు.

POLICE RAIDS HUKKA CENTER at Hubsiguda  in Hyderabad
హుక్కా కేంద్రాలపై పోలీసుల దాడులు

హైదరాబాద్​ హబ్సిగూడలో అక్రమంగా నిర్వహిస్తున్న హుక్కా కేంద్రాలపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారు. ఆ కేంద్రాల్లో హుక్కా కోసం వినియోగిస్తున్న పరికరాలు ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హుక్కా కేంద్రాలు నిర్వహించడానికి ఎటువంటి అనుమతి లేదని... ఎవరైనా వీటిని ఏర్పాటు చేస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఉన్నతాధికారులు ప్రజలకు సూచించారు.

హుక్కా కేంద్రాలపై పోలీసుల దాడులు

ABOUT THE AUTHOR

...view details