తెలంగాణ

telangana

సతీసమేతంగా రాష్ట్రపతి, ప్రధానిని కలిసిన రజనీకాంత్​

By

Published : Oct 27, 2021, 2:17 PM IST

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, సూపర్​స్టార్​ రజనీకాంత్..​ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధాని నరేంద్ర మోదీలతో సతీసమేతంగా భేటీ అయ్యారు.

Rajinikanth met PM Narendra Modi
ప్రధానిని కలిసిన రజనీకాంత్​

సూపర్​స్టార్ రజనీకాంత్.. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధాని నరేంద్ర మోదీలను సతీసమేతంగా కలిశారు. ఈ క్రమంలో వారిరువురితో పలు అంశాల గురించి చర్చించారు.

రాష్ట్రపతిని కలిసిన రజినీకాంత్​ దంపతులు
ప్రధాని నరేంద్ర మోదీతో సతీసమేతంగా రజనీకాంత్​
ప్రధానితో మాట్లాడుతున్న రజనీకాంత్​ దంపతులు

ఇటీవల ప్రతిష్ఠాత్మక 'దాదా సాహెబ్ ఫాల్కే' పురస్కారాన్ని(dada saheb phalke award 2021 winner) రజనీకాంత్ అందుకున్నారు. 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. రజనీకి ఫాల్కే అవార్డును అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details